(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

భీష్మపర్వ మహాభారతం


భీష్మపర్వ - అధ్యాయ 075

॥ శ్రీః ॥
6.75. అధ్యాయః 075
Mahabharata - Bhishma Parva - Chapter Topics
కురుపాండవయోః క్రౌంచమకరవ్యూహరచనాపూర్వకమాయోధనం ॥ 1 ॥
Mahabharata - Bhishma Parva - Chapter Text

సంజయ ఉవాచ। 6-75-0x(4150)(41977)
విహృత్య తు తతో రాజన్సహితాః కురుపాండవాః ।
వ్యతీతాయాం తు శర్వర్యాం పునర్యుద్ధాయ నిర్యయుః ॥ 6-75-1(41978)
తతః శబ్దో మహానాసీత్తవ తేషాం చ భారత ।
యుజ్యతాం రథముఖ్యానాం కల్ప్యతాం చైవ దంతినాం ॥ 6-75-2(41979)
సంనహ్యతాం పదాతీనాం హయానాం చైవ భారత।
శంఖదుందుభినాదశ్చ తుములః సర్వతోఽభవత్ ॥ 6-75-3(41980)
తతో యుధిష్ఠిరో రాజా ధృష్టద్యుంనమభాషత।
వ్యూహం వ్యూహస్వ పాంచాల మకరం శత్రునాశనం ॥ 6-75-4(41981)
ఏవముక్తస్తు పార్థేన ధృష్టద్యుంనో మహారథః।
వ్యాదిదేశ యథాన్యాయం రథినో రథినాం వరః ॥ 6-75-5(41982)
శిరోఽభూద్ద్రుపదస్తస్య పాండవశ్చ ధనంజయః।
చక్షుషీ సహదేవశ్చ నకులశ్చ మహారథః ॥ 6-75-6(41983)
తుండమాసీన్మహారాజ భీమసేనో మహాబలః ।
సౌభద్రో ద్రౌపదేయాశ్చ రాక్షసశ్చ ఘటోత్కచః ॥ 6-75-7(41984)
సాత్యకిర్ధర్మరాజశ్చ వ్యూహగ్రీవాం సమాస్థితాః ।
పృష్ఠమాసీన్మహారాజ విరాటో వాహినీపతిః ॥ 6-75-9aధృష్టద్యుంనో మహారాజ మహత్యా సేనయా వృతః ।
కేకయా భ్రాతరః పంచ వామపార్శ్వం సమాశ్రితాః ॥ 6-75-8(41985)
ధృష్టకేతుర్నరవ్యాఘ్రశ్చేకితానశ్చ వీర్యవాన్।
దక్షిణం పక్షమాశ్రిత్య స్థితౌ వ్యూహస్య రక్షణే ॥ 6-75-10(41986)
పాదయోస్తు మహారాజ స్థితః శ్రీమాన్మహారథః।
కుంతిభోజః శతానీకో మహత్యా సేనయా వృతః ॥ 6-75-11(41987)
శిఖండీ తు మహేష్వాసః సోమకైః సంవృతో బలీ ।
ఇరావాంశ్చ తతః పుచ్ఛే మకరస్య వ్యవస్థితౌ ॥ 6-75-12(41988)
ఏవమేతం మహావ్యూహం వ్యూహ్య భారత పాణ్·డవాః ।
సూర్యోదయే మహారాజ పునర్యుద్ధాయ దంశితాఃక ॥ 6-75-13(41989)
కౌరవానభ్యయుస్తూర్ణం హస్త్యశ్వరథపత్తిభిః ।
సముచ్ఛ్రితైర్ధ్వజైశ్ఛత్రైః శస్త్రైశ్చ విమలైః శితైః ॥ 6-75-14(41990)
వ్యూఢం దృష్ట్వా తు తత్సైన్యం పితా దేవవ్రతస్తవ ।
కౌంచేన మహతా రాజన్ప్రత్యవ్యూహత వాహినీం ॥ 6-75-15(41991)
తస్య తుండే మహేష్వాసో భారద్వాజో వ్యరోచత।
అశ్వత్థామా కృపశ్చైవ చక్షురాస్తాం జనేశ్వర ॥ 6-75-16(41992)
కృతవర్మా తు సహితః కాంభోజైరథ బాహ్లికైః ।
శిరస్యాసీన్నరశ్రేష్ఠః శ్రేష్ఠః సర్వధనుష్మతాం ॥ 6-75-17(41993)
గ్రీవాయాం శూరసేనశ్చ తవ పుత్రశ్చ మారిష ।
దుర్యోధనో మహారాజ రాజభిర్బహుభిర్వృతః ॥ 6-75-18(41994)
ప్రాగ్జోతిషస్తు సహితో మద్రసౌవీరకేకయైః ।
ఉరస్యభూన్నరశ్రేష్ఠ మహత్యా సేనయా వృతః ॥ 6-75-19(41995)
పృష్ఠే చాస్తాం మహేష్వాసావావంత్యౌ సపదానుగౌః ।
స్వసేనయా చ సహితః శుశర్మా ప్రస్థలాధిపః ।
వామం పక్షం సమాశ్రిత్య దంశితః సమవస్థితః ॥ 6-75-20(41996)
తుషారా యవనాశ్చైవ శకాశ్చ సహ చూచుపైః ।
దక్షిణం పక్షమాశ్రిత్య స్థితా వ్యూహస్త భారత ॥ 6-75-21(41997)
శ్రుతాయుశ్చ శాతాయుశ్చ సౌమదత్తిశ్చ మారిష ।
వ్యూహస్య జఘనే తస్థూ రక్షమాణాః పరస్పరం ॥ 6-75-22(41998)
తతో యుద్ధాయ సంజగ్ముః పాండవాః కౌరవైః సహ।
సూర్యోదయే మహారాజ ప్రావర్తత జనక్షయః ॥ 6-75-23(41999)
ప్రతీయూ రథినో నామాన్నాగాశ్చ రథినో యయుః ।
హయారోహాన్రథారోహా రథినశ్చాపి సాదినః ॥ 6-75-24(42000)
సాదినశ్చ హయాన్రాజన్రథినశ్చ మహారణే ।
హస్త్యారోహాన్హయారోహా రథినః సాదినస్తథా ॥ 6-75-25(42001)
రథినః పత్తిభిః సార్ధం సాదినశ్చాపి పత్తిభిః ।
అన్యోన్యం సమరే రాజన్ప్రత్యధావన్నమర్షితాః ॥ 6-75-26(42002)
భీమసేనార్జునయమైర్గుప్తా చాన్యైర్మహారథైః ।
శుశుభే పాండవీ సేనా నక్షత్రైరివ శర్వరీ ॥ 6-75-27(42003)
తథా భీష్మకృపద్రోణశల్యదుర్యోధనాదిభిః ।
తవాపి చ బభౌ సేనా గ్రహైర్ద్యౌరివ సంవృతాః ॥ 6-75-28(42004)
భీమసేనస్తు కౌంతేయో ద్రోణం దృష్ట్వా పరాక్రమీ ।
అభ్యయాంజవనైరశ్వైర్భారద్వాజస్య వాహినీం ॥ 6-75-29(42005)
ద్రోణాస్తు సమరే క్రుద్ధో భీమం నవభిరాయసైః ।
వివ్యాధ సమరశ్లాఘీ మర్మాణ్యుద్దిష్య వీర్యవాన్ ॥ 6-75-30(42006)
దృఢాహతస్తో భీమో భారద్వాజస్య సంయుగే।
సారథిం ప్రేషయామాస యమస్య సదనం ప్రతి ॥ 6-75-31(42007)
స సంగృహ్య స్కవయం వాహాన్భారద్వాజః ప్రతాపవాన్ ।
వ్యధమత్పాండవీం సేనాం తూలరాశిమివానలః ॥ 6-75-32(42008)
తే వద్యమానా ద్రోణేన భీష్మేణ చ నరోత్తమాః ।
సృంజయాః తావకం సైన్యం భీమార్జునపరిక్షతం ॥ 6-75-33(42009)
తథైవ తావకం సైన్యం భీమార్జునపరిక్షతం।
ముహ్యతే తత్రతత్రైవ సమదేవ వరాంగనా॥ 6-75-34(42010)
అభిద్యేతాం తతో వ్యూహౌ తస్మిన్వీరవరక్షయే।
ఆసీద్వ్యతికరో ఘోరస్తవ తేషాం చ భారత ॥ 6-75-35(42011)
తదద్భుతమపశ్యామ తావకానాం పరైః సహ ।
ఏకాయనగతాః సర్వే యదయుధ్యంత భారత ॥ 6-75-36(42012)
ప్రతిసంవార్య చాస్త్రాణి తేఽన్యోన్యస్య విశాంపతే ।
యుయుధుః పాండవాశ్చైవ కౌరవాశ్చ మహాబలాః ॥ ॥ 6-75-37(42013)

ఇతి శ్రీమన్మహాభారతే భీష్మపర్వణి భీష్మవధపర్వణి షష్ఠదివసయుద్ధే పంచసప్తతితమోఽధ్యాయః ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.